TG: రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 79 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. వీటి ద్వారా ఆదనంగా 416 బెడ్లు అందుబాటులోకి రాబోతున్నాయన్నమాట. ప్రస్తుతం రాష్ట్రంలో 102 డయాలసిస్ సెంటర్లు ఉండగా.. ఇందులో 15,600 మంది పేషెంట్లు సేవలు పొందుతున్నారు.