AP: గ్రూప్-1 వ్యవహారంలో సీఎస్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయనందుకు మండిపడింది. అప్రధాన్య పోస్టులకు బదిలీ చేయాలని గతంలోనే హైకోర్టు ఆదేశించింది. సుమోటోగా ధిక్కరణ కేసు ఎందుకు నమోదు చేయకూడదో చెప్పాలని తెలిపింది. రేపు ఉదయం 10:30 గంటలకు కోర్టుకు హాజరుకావాలని సీఎస్‌కు ఆదేశించింది.