ఒక విషయాన్ని పరిశీలించడంలో, స్వీకరించడంలో, దృష్టి కేంద్రీకరించడంలో జెన్ జెడ్ కిడ్స్ సూపర్ ఫాస్ట్‌గా ఉన్నారట. 90’s కిడ్స్‌తో పోలిస్తే.. జెన్ జెడ్ అనేక విషయాల్లో సెలెక్టివ్‌గా వ్యవహరిస్తుందట. సోషల్ మీడియాలో షార్ట్ ఫామ్ వీడియోలు, రాపిడ్ ఇన్ఫర్మేషన్ స్ట్రీమ్ వల్ల ఈ ధోరణి డెవలప్ అవుతుందని అధ్యయనాలు స్పష్టం చేశాయి.