AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గం సమావేశమైంది. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ గెజిట్ ప్రతిపాదనపై మంత్రి వర్గంలో చర్చ జరగనుంది. 26 జిల్లాలకు సంబంధించి కేంద్రం జారీ చేసిన ‘ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్-2025’ పై ప్రధానంగా సమీక్షించనున్నారు. అమరావతి చట్టబద్ధతపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతికి కేబినెట్ ధన్యవాదాలు తెలపనుంది.