TG: రాష్ట్రంలో 56 ప్రధాన కులాల్లో 47శాతం మంది ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నవారు ఉన్నారు. OCల్లో బ్రాహ్మణులు, ఆర్యవైశ్యుల్లో ఇది 72 శాతం ఉండగా.. SC మాలల శాతం రాష్ట్ర సగటుతో సమానంగా ఉంది. రాష్ట్రంలో ప్రతి కులం నుంచి సగటున 9.8 శాతం మంది ప్రైవేటు స్కూళ్లకు వెళ్తున్నారు. బ్రాహ్మణుల్లో 38 శాతం కంటే ఎక్కువ మంది పిల్లలు ప్రైవేటు పాఠశాలలకు వెళ్తున్నారు. SCల్లో 1 శాతానికే పరిమతమైంది.