TG: హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న హౌసింగ్ బోర్డు భూములకు మరోసారి అధిక ధరలు పలికాయి. గచ్చిబౌలి, బాలాజీ నగర్, చింతల్ తదితర ప్రాంతాల్లోని మొత్తం 14 భూములను బహిరంగ వేలం నిర్వహించారు. గచ్చిబౌలిలో చదరపు గజం రూ.1.76 లక్షలు, కూకట్పల్లి బాలాజీ నగర్లో చదరపు గజం రూ. 1.64 లక్షలు పలికింది.