TG: ఏపీ, తమిళనాడు, కర్ణాటక ముఖ్యమంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. లోక్‌సభ సీట్ల పెంపు అంశంతో దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదముందని ఆ లేఖలో పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల ఐక్యతకు కలిసి పోరాడుదామని పిలుపునిచ్చారు. హైబ్రిడ్ మోడల్‌కు మద్ధతు ఇవ్వాలని కోరారు. కేంద్ర ప్రభుత్వంపై కలిసి పోరాడుదామని అన్నారు.