»Harry Potter Actor Paul Grant Dies After Collapsing Outside London Railway Station
Paul Grant: సినీ పరిశ్రమలో మరో విషాదం..హ్యారీ పోటర్ నటుడు మృతి
సినీ ఇండస్ట్రీ(Cine Industry)లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ హాలీవుడ్(Hollywood) నటుడు పాల్ గ్రాంట్(Paul Grant) కన్నుమూశారు. లండన్ లోని ఓ రైల్వే స్టేషనల్ సమీపంలో ఆయన కుప్పకూలడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ పాల్ గ్రాంట్ తుది శ్వాస విడిచారు. పాల్ గ్రాంట్ హ్యారీపోటర్(Harrypotter) సినిమా ద్వారా ఫేమస్ అయ్యారు.

హ్యారీపోటర్(Harrypotter) ఫేమ్ అయిన పాల్ గ్రాంట్(Paul Grant) వయసు ప్రస్తుతం 50 ఏళ్లు. 1980లో విల్లో, లైబరన్స్ అనే సినిమాలతో పాల్ గ్రాంట్ పేరు ఎక్కువగా వినిపించింది. ఆ తర్వాత ఆయన హ్యారీపోటర్, స్టార్ వార్స్(Star Wars) వంటి సినిమాల్లో నటించి ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యారు. స్పాండిలోపిఫిసిల్ డైస్పాల్సియా కాంజెనిటల్ అనే జెనిటిక్ డిజార్డర్ తో ఆయన మరుగుజ్జులా మారిపోయారు.
పాల్ గ్రాంట్(Paul Grant)కు డ్రగ్, ఆల్కహాల్ వ్యసనంగా మారడంతో పలు అనారోగ్య సమస్యలు(Health Problems) వేధించాయి. ఆయన అకాల మరణానికి ఆ వ్యసనాలే కారణమని తెలుస్తోంది. 2014లో కొకైన్ సేవిస్తూ అడ్డంగా దొరికిపోయారు. అప్పట్లో ఆ వార్తల హాట్ టాపిక్ అయ్యింది. పాల్ గ్రాంట్ కు ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నారు.