‘ఏక్ దిన్’ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టనున్న సాయి పల్లవి మరో హిందీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించనున్న నటి మధుబాల బయోపిక్ కోసం ఆమెను సంప్రదించారట. త్వరలోనే క్లారిటీ రానుంది. ప్రస్తుతం సాయిపల్లవి ‘రామాయణ’, ధనుష్‌తో కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నందున బిజీగా ఉందట.