కామెడీని కరివేపాకులా తీసిపారేసే రోజుల నుంచి కామెడీని ఫుల్ లెంత్ ఎంటర్‌టైన్మెంట్‌గా మార్చి, దానికి మళ్ళీ హీరోస్థాయిని కల్పించడం మహామహుల వల్లే కాలేదు. పెద్ద హీరోల పక్కన కామెడీ చేసి, చివరంటా కమెడియన్లుగానే మిగిలిపోయిన చరిత్ర మొత్తం మన కళ్ళ ముందే ఉంది. కానీ ఒక్క పేరు మాత్రం మినహాయింపుగా నిలబడింది. ఆ పేరే రాజేంద్రప్రసాద్
రావు రమేశ్ నటించిన “మరుతి నగర్ సుబ్రమణ్యం” సినిమా ఈ నెలలో స్మాల్ స్క్రీన్ రిలీజ్ కు సిద్ధమైంది. ఈ సినిమా ఆయన ప్రధాన పాత్రలో నటించిన తొలి చిత్రం. ఈ చిత్రం సెప్టెంబర్ 20న AHA యాప్‌లో స్ట్రీమ్ అవ్వనుంది. ఈ చిత్రంలో రావు రమేశ్ ఒక మధ్య తరగతి వ్యక్తిగా నటించారు, కుటుంబాన్ని చూసుకోవడం కోసం ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి ఎన్ని కష్టాలు పడతాడో అనేది కధాంశంగా తెరకెక్కింది. ఈ చిత్రం ఆగస్టులో […]
అల్లుఅర్జున్ మారుతినగర్ సుబ్రహ్మణ్యం ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భం సందర్భంగా, అభిమానులను ఉద్దేశించి, తన వ్యక్తిత్వం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారాయి. అల్లుఅర్జున్ ఈవెంట్‌లో మాట్లాడుతూ, “నేను నా అభిమానులను ఎంతో ప్రేమిస్తాను. నేను నా అభిమానులు వల్ల, నా ఆర్మీ ఉండటం చాలా అదృష్టవంతుడిగా భావిస్తున్నాను” అని పేర్కొన్న...
తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా మహేష్ బాబు కెరీర్ లో కూడా మురారి ఒక మరుపురాని ఘట్టం. మహేష్ బర్త్డే సందర్భంగా ఈరోజు సినిమాను రీ- రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కొత్త సినిమా రిలీజ్ లాగ ఉదయం 7 గంటలు నుంచే ఫ్యాన్స్ షోలు వేసి థియేటర్ల దగ్గర హుంగామ సృష్టించారు మహేష్ ఫ్యాన్స్. కొంతమంది అభిమానులు ఉత్సాహంతో, తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లు వివాహ హాళ్లుగా మార్చేశారు. కొబ్బరి తోరణాలు, మామిడాకులతో థియేట...
తెలుగు సినిమా పరిశ్రమలో మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. చిన్న పిల్లల డాగర నుంచి పండు ముసలి వరుకు మహేష్ బాబును ఇష్టపడతారు. ఆగష్టు 9న ఆయన పుట్టినరోజు సందర్భంగా 2001లో రిలీజ్ అయిన మహేష్ బాబు సూపర్ హిట్ మురారి సినిమా థియేటర్లలో మళ్ళి రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ ఆన్లైన్ లో స్టార్ట్ చేసారు. ఈ సినిమా టికెట్ ప్రీ-సేల్స్ లో అద్భుతమైన స్పందన వచ...
మెగా హీరోల్లో సాయి ధరమ్ తేజ్ కు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన మార్క్ స్టైల్ పెర్ఫార్మన్స్ తో పిల్లా నువ్వులేని జీవితం, సుప్రీమ్, విరూపాక్ష లాంటి సాలిడ్ బ్లాక్ బస్టర్స్ కొట్టిన హీరో. రీసెంట్ గా సాయి ధరమ్ తేజ్ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అటెండ్ అయ్యారు. నువ్వు నాకు నచ్చావ్ లాంటి అల్ టైం బ్లాక్ బస్టర్ ఇచ్చిన కే విజయ్ భాస్కర్ డైరెక్షన్ లో త్వరలో రిలీజ్ అవ్వబోతున్న […]
బాలీవుడ్ లో కలెక్షన్లు రాబట్టడం, రికార్డులు తిరగరాయడం కొత్తేమి కాదు. 70స్, 80స్ మొదలు ఇప్పటివరకూ ఎంతోమంది స్టార్లు ఎన్నో ఘనతలు సాధించారు. తాజాగా బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ ట్రెండ్ నడుస్తుంది. ఆయనబాక్ తో బ్యాక్ 1000 కోట్ల సినిమాలతో అల్ టైం హిట్లు సాధించాడు. కమర్షియల్ ఫార్మటు తో ఒకదానిని మించి మరొకటి అన్నట్టు కలెక్షన్లు రాబట్టాడు Also Read: అధికారం కోల్పోతే ఇలా ఉంటుందా? KTR పై ముఖం చాటేసిన తెలుగు స్...
నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఆ అపూర్వ ఘట్టాన్ని పురస్కరించుకుని బాలయ్య ఫ్యాన్స్ ఒక భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. 1974లో తాతమ్మ కల సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయినా బాలయ్య, తండ్రికి తగ్గ తనయుడిగా చేసిన ప్రతీ పాత్రలో తన మార్క్ ఏర్పరుచుకుని తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందారు. చదవండి: NTR Devara: దేవర కోసం ఇంకో స్టార్ విలన్ 50 ఏళ్ళ సుదీ...
కల్కి 2898 ఏడీ విజయంతో ఊపు మీదున్న డార్లింగ్ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. భారతీయ స్టార్లలో షారూఖ్‌ని వెనక్కి నెట్టి అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
అనారోగ్య కారణాలతో గత కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన సమంత ఇప్పుడు మళ్లీ ఫాంలోకి వస్తోంది. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటోంది. ఎందుకంటే?
రకరకాల పాత్రల్లో నటిస్తూ అందరినీ అలరించే జగపతిబాబు రీసెంట్‌గా ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్ పెట్టారు. తనకు సిగ్గూశరం లేదంటూ ఆ పోస్ట్‌పైన రాసుకొచ్చారు. ఇంతకీ ఆయన ఎందుకలా అన్నారో తెలుసుకుందాం పదండి మరి.
ఓ సమస్యకు సంబంధించిన ట్రీట్మెంట్ వివరాలను ఇన్‌స్టాలో ఉంచారు సమంత. దీంతో ఇలా మందుల వివరాలను పబ్లిక్‌గా చెప్పకూడదని, ఈ విషయమై సమంతను జైల్లో పెట్టిస్తానని ఓ డాక్టర్ ఘాటుగా స్పందించారు. అయితే సమంత కూడా ఈ విషయంలో గట్టిగానే రిప్లై ఇచ్చారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే?
తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్, అతని స్నేహితురాలు పవిత్రా గౌడ ప్రస్తుతం కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. విచారణ క్రమంలో వీరిద్దరినీ పోలీసులు దంపతులుగా పేర్కొనడంపై దర్శన్ భార్య విజయలక్ష్మి అభ్యంతరం వ్యక్తం చేస్తూ బెంగళూరు పోలీసు కమిషనర్‌కు లేఖ రాశారు.
ఈ మధ్య కాలంలో ముంబయిలోని సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారిస్తున్న పోలీసులకు విస్తుపోయే వివరాలు తెలిశాయి. సల్మాన్ ఖాన్‌ని హత్య చేసేందుకు పక్కాగా కుట్ర పన్నిన వైనం తెలిసింది.
ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ కల్కిలో కమలహాసన్ విలన్‌గా నటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా గురించి, తన పాత్ర గురించి కమలహాసన్ ఏమంటున్నారంటే...?