SRCL: ఈనెల 17, 18న తంగళ్ళపల్లి మండలం మండేపల్లిలో జరిగే ఎల్లమ్మ సిద్దోగానికి వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ను సిరిసిల్లలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద గౌడ సంఘం నాయకులు ఆదివారం ఆహ్వానించారు. ఎల్లమ్మ సిద్దోగానికి హాజరై తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. భక్తులు పెద్ద ఎత్తున సిద్ధోగానికి హాజరు కావాలన్నారు.