బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(BRO)లో 899 ఉద్యోగాలకు జూలై 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. స్టోర్ కీపర్ టెక్నికల్, ఆపరేటర్ కమ్యూనికేషన్, ఎలక్ట్రీషియన్, ఆపరేటర్ ఎక్స్కవేటింగ్ మెషినరీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, ITI ఉత్తీర్ణత, హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్, వయసు 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్సైట్: https://bro.gov.in/