యంగ్ హీరో సందీప్ కిషన్ తన తదుపరి చిత్రానికి సిద్ధమయ్యాడు. కృష్ణచైతన్య దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘పవర్ పేట’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. విభిన్నమైన కథాంశం, మాస్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం ఉండబోతోందని సమాచారం. సందీప్ కెరీర్లో ఇది ఓ వినూత్న ప్రయత్నంగా నిలవనుంది.