కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న చిత్రం ‘గాయపడ్డ సింహం’. ఇప్పటికే టీజర్‌తో అంచనాలు పెంచిన ఈ సినిమా విడుదల తేదీ ఖరారైంది. మే 1, 2026న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రామ్ చరణ్ ‘పెద్ది’ విడుదలైన మరుసటి రోజే ఈ సినిమా వస్తుండటం విశేషం.