‘బైకర్’ ప్రమోషన్లలో హీరో రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. ‘గతంలో స్టార్ హీరోగా వెలిగి, ఇప్పుడు సెకండ్ లెవెల్‌కు పడిపోయానా? అనే చిన్న బాధ కలిగింది.. కానీ తర్వాత అడ్జెస్ట్ అయ్యాను’ అని చెప్పాడు. దర్శక నిర్మాతలు తనకు మరిన్ని అవకాశాలు ఇచ్చి ఆదరించాలని కోరాడు. ఒక సీనియర్ స్టార్ తన మనసులోని మాటను ఇంత ఓపెన్‌గా చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.