‘ఉస్తాద్ భగత్ సింగ్’ థియేటర్ల వద్ద పవన్ కళ్యాణ్ తనయుడు అకీరాను ‘ఒమేగా స్టార్’ అని పిలవడంపై నిహారిక స్పందించింది. సెలబ్రిటీ పిల్లల ప్రైవసీకి భంగం కలిగించడం సరికాదని తెలిపింది. అకీరా సినిమాల్లోకి రావడంపై మాట్లాడుతూ.. అతను హీరో అవుతాడో లేదో తనతో నేరుగా చెప్పలేదని తెలిపింది. కేవలం మీడియా ఎక్స్పోజర్ వల్లే ఇలాంటి ప్రచారం జరుగుతోందని ఆమె అభిప్రాయపడింది.