పశ్చిమాసియా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌పై యుద్ధానికి బ్రేక్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇరాన్‌పై దాడులను ఐదు రోజుల పాటు నిలిపివేస్తున్నామని ప్రకటించారు. కాగా, రెండు రోజులుగా ఇరాన్‌తో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.
Tags :