TG: బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క సీజన్ కూడా ఎగ్గొట్టకుండా రైతుబంధు ఇచ్చిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఎకరానికి రూ.15వేలు ఇస్తామని ఈ ప్రభుత్వం ఎన్నికల అజెండాలో, తొలి బడ్జెట్లో పెట్టారని.. కానీ రూ.12వేలకు తగ్గించారని విమర్శించారు. అయినా ఇప్పటికే మూడు రైతుబంధులను ఈ ప్రభుత్వం ఎగ్గొట్టిందన్నారు. ఎన్నికలు ఉన్నప్పుడే రైతు భరోసా, పంటల బోనస్ ఇస్తున్నామన్నారు.