చైత్ర శుద్ధనవమి రెండు తేదీల్లో ఉండటంతో.. శ్రీరామనవమి ఎప్పుడు జరుపుకోవాలనే గందరగోళం భక్తుల్లో నెలకొంది. దీని దృష్ట్యా శ్రీరామనవమి మార్చి 27న జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే నవమి మార్చి 26న 2.18pmకు ప్రారంభమై 27న 12.36pm వరకు ఉంది. అందుకే 27న శ్రేష్ఠమని సూచిస్తున్నారు. భద్రాచలం రాములోరి కళ్యాణం కూడా మార్చి 27నే జరుగుతుంది.