ఫిల్మ్ స్టూడెంట్స్‌కు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కీలక సూచన చేశాడు. ‘ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లు వెళ్లడం మానేయండి, ఆ డబ్బుతో ‘ధురంధర్ 2′ థియేటర్లో గడపండి’ అని అన్నాడు. ఆదిత్య ధర్ దర్శకత్వాన్ని ఒక ‘సర్జికల్ వార్ఫేర్’గా అభివర్ణించాడు. ఫిల్మ్ మేకింగ్‌కు ఈ సినిమా ఒక టెక్స్ట్ బుక్ అని.. ఇందులో ఎమోషన్స్, యాక్షన్‌ను అద్భుతంగా మేళవించారని కొనియాడాడు.