NTR: పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో సోమవారం అద్భుతం చోటుచేసుకుంది. సాయంత్రం 6.3 నిమిషాలకు అమ్మవారి గర్భం గుడి పైనుంచి సూర్యకిరణాలు ప్రసరించడంతో భక్తులు ఆనంద పర్వసులైనారు. గతంలో ఎన్నడూ ఇలాంటి సంఘటన చూడలేదని భక్తులతో పాటు ఆలయ సిబ్బంది కూడా ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు.