సత్యసాయి: హిందూపురం పార్లమెంట్ పరిధిలోని నేషనల్ హైవేపై ఎదురవుతున్న ప్రమాదాల నివారణకు ఎంపీ బీకే పార్థసారధి కీలక చర్యలు చేపట్టారు. ఢిల్లీలో ఎన్హెచ్ఏఐ (NHAI) ఛైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్‌ను ఇవాళ కలిసి కొడికొండ, పాలసముద్రం, సోమందేపల్లి, పెనుకొండ, ముక్తాపురం, మరూరు, రాప్తాడు, తపోవనం ప్రాంతాల్లోని బ్లాక్ స్పాట్లపై వివరించారు.