ADB: రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. సోమవారం బోథ్ పట్టణంలో నిర్వహించిన రోడ్డు భద్రతా అవగాహన సదస్సులో SP అఖిల్ మహాజన్‌తో సమావేశమై మాట్లాడారు. నిర్లక్ష్యం, వేగం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి కారణాల వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.