పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లు సాధించలేకపోతోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.87.40 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు sacnilk తెలిపింది. గత రెండు రోజుల్లో కలెక్షన్లు భారీగా డ్రాప్ అయినట్లు పేర్కొంది. ఈ రెండు రోజుల్లో కేవలం రూ.4.9 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసిందని వెల్లడించింది.