నేచురల్ స్టార్ నాని, దర్శకుడు సుజీత్ కాంబోలో ‘బ్లడీ రోమియో’ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇందులో నాని సరసన కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథన్ నటించనున్నట్లు సమాచారం. దీంతో స్క్రీన్‌పై ఈ సరికొత్త జోడీ ఎలా ఉంటుందోనని నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.