ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబోలో రాబోయే మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే, 2027 వేసవి నాటికి ఈ చిత్ర పనులన్నీ పూర్తి చేయడం పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం సినిమాలో ఉండే విపరీతమైన గ్రాఫిక్స్, VFX వర్క్. ఈ భారీ విజువల్ ఎఫెక్ట్స్ పనుల వల్లే షూటింగ్ సకాలంలో ముగించడం కష్టమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.