సూపర్‌స్టార్ మహేష్ బాబు క్లాసిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అతిథి’ సరికొత్త 4K అప్‌గ్రేడెడ్ వెర్షన్‌తో ఈనెల 29న గ్రాండ్‌గా రీ-రిలీజ్ అవుతోంది. తాజాగా జరిగిన ప్రివ్యూ షోకి ప్రేక్షకుల నుంచి థియేటర్లలో మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ ఈరోజే ప్రారంభమయ్యాయి. అభిమానులు టికెట్ల కోసం ఎగబడుతున్నారు.