నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్లో వరుణ్ తేజ్ ఓ క్రేజీ ప్రాజెక్టు చేయనున్నాడు. ఈ చిత్రాన్ని దర్శకుడు యాదు వంశీ తెరకెక్కించనున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ మూవీ మార్చి 28, 2026న పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. ఇక ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో సాగే ఎమోషనల్ డ్రామాగా రాబోతున్నట్లు సమాచారం.