టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ఒప్పుకున్నప్పుడే పవన్ షెడ్యూల్స్ ఎలా ఉంటాయో చెప్పలేమని హరీష్ శంకర్ తనకు చెప్పినట్లు తెలిపింది. ‘పవన్ మీద ఇష్టంతో నా డేట్స్ సర్దుబాటు చేసుకుంటానని చెప్పా. ఈ సినిమా కోసం కొన్నిసార్లు పగలు రాత్రి తేడా లేకుండా 24 గంటలు పని చేశా. అదొక మర్చిపోలేని అనుభవం’ అని చెప్పుకొచ్చింది.