అక్కినేని అఖిల్, మురళీ కిషోర్ అబ్బూరి కాంబోలో వస్తున్న మూవీ ‘లెనిన్’. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అఖిల్ యాక్షన్ సీన్స్, ముఖ్యంగా ఇంటర్వెల్ సీక్వెన్స్ హైలైట్గా నిలుస్తాయని సమాచారం. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తుండగా, వీరిద్దరి మధ్య లవ్ సీన్స్ అలరించనున్నాయి. ఈ సినిమా అఖిల్ కెరీర్లోనే స్పెషల్గా నిలుస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.