సమంత తన బెడ్రూం ఫొటోను SMలో పంచుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. ఇటీవల దర్శకుడు రాజ్ నిడిమోరును ఆమె రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ ఫొటోలో రాజ్ నిడిమోరు బెడ్రూంలో పడుకోకుండా ల్యాప్‌టాప్ ముందు కూర్చుని పనిలో బిజీగా ఉన్నట్లు కనిపిస్తోంది. బెడ్రూమ్లో కూడా ఆయన ఇంత బిజీగా పని చేస్తున్నాడని సరదాగా పేర్కొంటూ ఈ పోస్ట్‌ను షేర్ చేసింది.