ATP: గుంతకల్లు CPI ఆధ్వర్యంలో మంగళవారం క్యూబాకు సంఘీభావంగా కరపత్రాలు విడుదల చేసి విరాళాలను సేకరించారు. CPI జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాసులు, పట్టణ కార్యదర్శి మారుతి ప్రసాద్ మాట్లాడుతూ.. అమెరికా దేశం నుంచి తీవ్రమైన ఆర్థిక దిగ్బంధానికి ఎదుర్కొంటున్న క్యూబాకు విరాళాలు ఇచ్చి అండగా నిలుస్తామన్నారు.