* 1948: ‘ఆపరేషన్ పోలో’తో HYD రాష్ట్రం భారత్లో విలీనం * 1956: పెద్దమనుషుల ఒప్పందంతో ‘ఆంధ్రప్రదేశ్’ ఏర్పాటు * 1969: తొలిదశ ‘జై తెలంగాణ’ ఉద్యమం ఉధృతం * 2001: KCR నాయకత్వంలో TRS స్థాపనతో ఉద్యమం రాజకీయ రూపం దాల్చింది * 2009-14: KCR నిరవధిక దీక్ష, విభజన బిల్లు ఆమోదం * 2014 జూన్ 2: భారతదేశ 29వ రాష్ట్రంగా తెలంగాణ.