KMR: భిక్కనూర్ పరిధిలోని తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ సుధాకర్ గౌడ్ జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో విద్యార్థుల పాత్ర గొప్పదన్నారు. ఎంతోమంది రాష్ట్ర ఏర్పాటు కోరుతూ బలిదానాలు చేసుకున్న విషయాలను గుర్తు చేశారు.