తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఈ నగరానికి ఏమైంది’కి సీక్వెల్‌గా ‘ENE రిపీట్’ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ థాయ్‌లాండ్‌లో శరవేగంగా జరుగుతోంది. అక్కడే సినిమాలోని దాదాపు 50శాతం కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారట. ఇక 2026 అక్టోబర్ లేదా చివరిలో ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్లు టాక్.