మెగాస్టార్ చిరంజీవి సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ నుంచి అప్డేట్ వచ్చేసింది. ఏప్రిల్ 30, 2026న విడుదల కానున్న రామ్ చరణ్ ‘పెద్ది’ థియేటర్లలో ఈ చిత్ర ట్రైలర్‌ను ప్రదర్శించనున్నట్లు సమాచారం. నెక్స్ట్ లెవెల్ విజువల్స్‌తో రాబోతున్న ఈ ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచుతోంది. ఇక ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని జూన్‌లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.