SRD: ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ కోరారు. నారాయణఖేడ్‌లోని పార్టీ కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇరాన్ పై అమెరికా చేస్తున్న దాడిని ప్రతి ఒక్కరు ఖండించాలని తెలిపారు.