MBNR: జడ్చర్ల మండలంలోని చర్లపల్లి గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను హౌసింగ్ అధికారులు తనిఖీ చేశారు. పెండింగ్లో ఉన్న కిటికీలు, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ పనులను త్వరగా పూర్తి చేయాలని సర్పంచ్ జోగు లక్ష్మమ్మ అధికారులను కోరారు. అధికారులు స్పందిస్తూ.. మిగిలిన పనులనుపై అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.