1950-60ల నాటి కేరళ నేపథ్యంలో సాగే కథ ‘పళ్లి చట్టంబి’. చర్చి భూముల రక్షణ కోసం నియమితుడైన హిందూ యువకుడు పోతన్ (టొవినో థామస్), కమ్యూనిస్ట్ భావజాలమున్న రెబెక్కాతో ప్రేమలో పడటం.. ఆపై సాగే సంఘర్షణే ఈ సినిమా కథ. టొవినో నటన, యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకున్నా, నెమ్మదిగా సాగే కథనం నిరశ పరుస్తుంది. క్లైమాక్స్ బాగున్నా, ఎమోషన్స్ పండలేదు.రేటింగ్:2.5/5