టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(kiran abbavaram) నటిస్తున్న 'మీటర్' చిత్రం(Meter movie) నుంచి 'చమ్మక్ చమ్మక్ పోరీ'(Chamak Chamak pori) లిరికల్ సాంగ్ విడుదలైంది. ఈ వీడియోలో హీరోహీరోయిన్ వేసిన డాన్స్ స్టెప్పులు అదిరిపోయాయి. హీరో మంచి జోష్ లో ఉన్నట్లు కనిపిస్తుంది. దీంతోపాటు
బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునక్ (UK PM Rishi Sunak), ఆయన సతీమణి అక్షతా మూర్తి (Akshata Murty) వివాదంలో చిక్కుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి పార్కుకు (Family Park) వెళ్లిన ప్రధాని అక్కడి నిబంధనలు ఉల్లంఘించారు.
పురుషులకు కూడా నేషనల్ కమీషన్ ఫర్ మెన్(National Commission for Men) ఫోరమ్ లేదా అటువంటిది మరేదైనా ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటిషన్(Petition) దాఖలైంది. వివాహిత పురుషుల ఆత్మహత్యల సమస్యను పరిష్కరించేందుకు ఈ మేరకు కమిషన్ ఏర్పాటు చేయాలని తెలిపారు. గృహ హింస(do
స్టార్ హీరో అల్లు అర్జున్(Allu Arjun) అభిమానులు గందరగోళానికి గురవుతున్నారు. అదేంటీ అనుకుంటున్నారా? అవును. తాజాగా ICON STAR అల్లు అర్జున్ గురించి ఆహా(aha) ఓ ట్వీట్(tweet) చేసిన క్రమంలో ఫ్యాన్స్ ఆ సర్ ప్రైజ్ ఏంటని తెగ ఆలోచిస్తున్నారు. ఆహా మార్చి 15న సాయంత్రం అల్లు అ
మనం ప్రతి రోజు లేదా వారానికి ఒక రోజు దగ్గరలోని గుడికి దర్శనం కోసం వెళ్తుంటాం. చాలామంది వారానికి ఒకసారి గుడికి వెళ్తుంటారు. రోజూ వెళ్లే వారు కూడా ఉంటారు.. మనం ప్రతి రోజు గుడికి వెళ్లి, దేవుడిని దర్శించుకోవడం ఎప్పుడూ చూసేదే. కానీ ఓ కోతికి సంబంధి
తెలంగాణ(Telangana) పశుసంపద(livestock)లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. పశ్చిమ బెంగాల్(west bengal) మొదటి స్థానంలో ఉంది. మరోవైపు రాష్ట్రం 19.1 మిలియన్ల గొర్రెల సంఖ్యతో దేశంలోనే మొదటి స్థానంలో కొనసాగుతుంది.
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నేడు (గురువారం, మార్చి 16) బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. 2023-24 వార్షిక బడ్జెట్ రూ. 2.79 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా. ఈ ఐదో బడ్జెట్ ను ఉదయం ఎనిమిది గంటలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రి మండలి సమావేశ
ఢిల్లీలో పాత మద్యం విధానాన్ని (Delhi's old Liquor Policy) మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
మంత్రి కేటీఆర్(KTR) కామారెడ్డి జిల్లా పిట్లంలో కాంగ్రెస్ పార్టీపై చేరిన ఆరోపణలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్(congress party), బీఆర్ఎస్(BRS) హాయంలో జరిగిన అభివృద్ధిపై కేటీఆర్ చర్చకు రావాలని రేవంత్ సవాల్ విస
సిద్దిపేట జిల్లాకు చెందిన, ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండర్ చక్రధర్ గౌడ్ బుధవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్, చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేం