ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి (IAS officer Rohini Sindhuri) పైన విమర్శలు చేస్తున్న ఐపీఎస్ అధికారిణి రూప మాడ్గిల్ (IPS officer D. Roopa Moudgil)కు న్యాయస్థానంలో షాక్ తగిలింది. రోహిణి పరువుకు భంగం కలిగేలా ఎలాంటి వ్యాఖ్యలు, ఆరోపణలు చేయవద్దని బెంగళూరు 74వ సిటీ సివిల్ కోర్టు గురువా
నోయిడా (Noida)కు చెందిన సీనియర్ సిటిజన్ కపుల్ (senior citizen couple) ఇంటర్నెట్ లో ఓ డిష్ వాషర్ కంపెనీ కస్టమర్ కేర్ నెంబర్ (customer care number) కోసం వెతుకుతుండగా సైబర్ నేరగాళ్లు (Cyber crime) 8 లక్షల రూపాయలకు పైగా కొట్టేశారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి హైకోర్టులో షాక్ తగిలింది. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు హత్యాయత్నం కేసు నమోదయింది. వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. ఈ కేసు కొట్టేయాలన్న వాదనకు హైకోర్టు నో చెప్పింది.
తన బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసులో టెక్నాలజీతో దొరికిపోతానని ముఖ్యమంత్రి (chief minister of andhra pradesh) వైయస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) అసలు ఊహించి ఉండరని మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు.
విజయవాడ (Vijayawada) మాజీ మేయర్ తాడి శకుంతల (tadi shakuntala) గురువారం భారత రాష్ట్ర సమితి (bharat rashtra samithi) పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. శకుంతల విజయవాడ మొగల్రాజపురానికి చెందిన వారు. 2005-06లో సీపీఐ తరఫున మొదటి ఏడాది నగర మేయర్ గా పని చేశారు.
నెట్టింట ఓ పాకిస్తాన్ పౌరుడి వీడియో వైరల్ అవుతోంది. అందులో ఏముందంటే... షెహబాజ్ ప్రభుత్వంపై విరుచుకు పడి, ప్రస్తుత పరిస్థితుల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడ (Pakistan)కు నాయకత్వం వహించి ఉంటే పౌరులు కనీసం సరసమైన ధరలకు నిత్యావసర వస్తువులు కొనుగో
వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో (MGM Hospital) ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికల్ విద్యార్థిని (Medical Student) ఇరవయ్యారేళ్ల ప్రీతి (KMC student Preeti) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు నిమ్స్ (NIMS) వైద్యులు తెలిపారు.
బీజేపీ దిగజారలేదని అంటున్న నారపరాజు రాంచందర్ రావు ప్రత్యేక ఇంటర్వ్యూ మీ కోసం
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా పైన రోహిత్ శర్మ (Rohit Sharma)నాయకత్వంలోని టీమిండియా (team india) వరుసగా రెండు టెస్టులు గెలిచింది. నాలుగు టెస్టుల సిరీస్లో భారత్ 2-0తో ఆధిక్యంలో ఉంది. తొలి టెస్టులో రోహిత్ శర్మ సెంచరీతో ఆకట్టుకున్నారు. రోహిత్ అ
200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న నిందితుడు సుకేష్ చంద్రశేఖర్ తన జైల్లో ఏడ్చిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు తనతోపాటు విలావంతమైన వస్తువులు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.