SRD: నారాయణఖేడ్ పట్టణంలోని ZPHSలో వరల్డ్ హెల్త్ డే నిర్వహించారు. ఈ మేరకు ఖేడ్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత రక్త పరీక్షలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణఖేడ్ ఎమ్మెల్యే స్థానిక లయన్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ సంజీవరెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు బ్లడ్ గ్రూప్, హిమగ్లోబిన్ రక్త పరీక్షలు చేశారు.