SKLM: ఎచ్చెర్ల మండలం దుప్పలవలస డా. బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల/ కళాశాల విద్యార్థులు ఈ నెల 5న విజయవాడలో ఏపీ ఫారెస్ట్ డిపార్ట్ ఆధ్వర్యంలో 12వ జాతీయ చిత్రలేఖనం పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో 101 మంది విద్యార్థులపాల్గొనగా 20 మంది విద్యార్థులు బంగారు పతకాలు, 11 మంది సిల్వర్ పతకాలు సాధించారని ప్రిన్సిపల్ బుచ్చిబాబు తెలిపారు.