SKLM: ఎచ్చెర్లలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో జాతీయ సేవా పథకం యూనిట్ 4 ప్రోగ్రాం ఆఫీసర్ డా.జి.ఈశ్వరరావు ఆధ్వర్యంలో వాలంటీర్లకు సర్వీస్ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రొఫెసర్ బాలాజీ మాట్లాడుతూ.. విద్యార్థి దశ చాలా ఉన్నతమైనదన్నారు. వాలంటీర్లు నాయకత్వపు లక్షణాలు నేర్చుకొని ప్రజల్లో చైతన్యం కలిగించవచ్చన్నారు.