'మినీ క్యాప్సూల్' Realme C55 మోడల్ త్వరలోనే దేశీయ మార్కెట్లోకి రాబోతుంది. మార్చి 28 నుంచి అందుబాటులోకి రానున్న ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.10,999గా ప్రకటించారు. ఈ ఫోన్ ఫీచర్లు ఇతర వివరాలపై ఓ లుక్కేయండి మరి.
తమిళ్ స్టార్ హీరో దలపతి విజయ్(Vijay) నటిస్తున్న 'లియో(LEO)' చిత్రానికి భూకంపం(Earthquake) ప్రభావం కనిపించింది. లియో చిత్రానికి కో రైటర్ గా ఉన్న రత్న కుమార్ ఈ మేరకు మంగళవారం రాత్రి బ్లడీ ఎర్త్ క్వేక్ అంటూ ట్వీట్ చేశారు. కానీ తర్వాత అందరూ సురక్షితంగా ఉన్నట్లు
సినిమాల్లో మనం ఎన్నో స్టంట్స్ చూస్తుంటాం... నిజ జీవితంలోను అప్పుడప్పుడు అలాంటి హీరోయిజం (heroism) కనిపిస్తుంది. దైర్యంగా కొన్ని పనులు చేసే వారిని ప్రశంసించకుండా ఉండలేం. థానేలోని ఓ రైల్వే స్టేషన్ లో (railway station in Thane) పాయింట్ మెన్ గా (rail worker) పని చేస్తున్న మయూ
బ్రిటన్ దేశంలో ద్రవ్యోల్బణం(uk inflation) ఫిబ్రవరిలో నాలుగు నెలల్లో మొదటిసారిగా 10.4 శాతానికి(10.4%) చేరుకుంది. ఈ క్రమంలో గురువారం వడ్డీ రేట్లను పెంచాలని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్(bank of england)పై ఒత్తిడి పెరగనున్నట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే అధిక ఇంధన
పాకిస్తాన్ లోని న్యూస్ క్యాస్టర్ మాష్రిక్ టీవీ.. బ్రేకింగ్ వార్తలు చదివే సమయంలోనే అక్కడ ప్రకంపనలు వచ్చాయి. దీంతో టీవీ న్యూస్ యాంకర్ వార్తలు చదువుతుండగా అతను నిలుచున్న స్థానం సహా స్టూడియో అంతా కంపిస్తున్నట్లుగా వీడియోలో చూడవచ్చు.
భారత్తో బుధవారం చైన్నైలో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో ఆటకు దిగిన ఆసీస్ ఆటగాళ్లు 5 ఓవర్లకు 39 పరుగులు చేశారు.
దేశంలో ఉగాది పండుగ(ugadhi festival) సందర్భంగా పసిడి రేటు(gold rates) దాదాపు వెయ్యి రూపాయలకు పైగా తగ్గింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్(hyderabad)లో 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లకు రూ. 59,130 ఉండగా, 22 క్యారెట్లకు రూ.54,200గా ఉంది.
ఢిల్లీలో (Delhi) భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party), ఆమ్ ఆద్మీ పార్టీ (aam aadmi party) మధ్య పోస్టర్ల, సోషల్ మీడియా యుద్ధం సాగుతోంది. ఢిల్లీలో హఠాత్తుగా మోడీ హఠావో... దేశ్ బచావో అంటూ వేల పోస్టర్లు వెలుగు చూశాయి.
క్యూ న్యూస్ నిర్వాహకులు తీన్మార్ మల్లన్న, సుదర్శన్, ప్రముఖ జర్నలిస్ట్ తెలంగాణ విఠల్ లను తెలంగాణ పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం పైన సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశం పైన తెలంగాణ ఐటీ శ
దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి(corona virus) క్రమంగా విస్తరిస్తుంది. ఈ క్రమంలో బుధవారం ఒక్కరోజే వెయ్యికిపైగా కోవిడ్ కేసులు(covid cases) నమోదయ్యాయి. దీంతో దేశంలో(india) యాక్టివ్ కేసుల(active cases) సంఖ్య 7,026కు చేరింది. ఈ నేపథ్యంలో మొత్తం ఇన్ఫెక్షన్లలో ఇవి 0.02% ఉండగా, మరణాల రేట