ATP: విడపనకల్లు తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమం మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. మండల ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పలు సమస్యలను పరిష్కరించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో మంత్రి మొక్కులు నాటి, నీళ్లు పోశారు. వాటిని సంరక్షించాలని సిబ్బందికి సూచించారు.