GDWL: జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని గోదాములో భద్రపరిచిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్‌ను బుధవారం కలెక్టర్ సంతోష్ సంబంధిత అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. భద్రత పటిష్టంగా ఉండాలని తెలిపారు. ప్రతి నెల ఒకసారి ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సాధారణ తనిఖీ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.