NZB: నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇక నుంచి మైనర్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. బుధవారం ప్రకటన విడుదల చేశారు. మైనర్ల కారణంగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయనే సమాచారం మేరకు తాము ఈ కార్యక్రమం చేపట్టామని వివరించారు.