TPT: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని సింగర్ సమీరా భరద్వాజ స్నేహితులితో బుధవారం దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేకంగా రాహు కేతు పూజలు చేయించారు. ఆలయంలోని మృత్యుంజయ స్వామి వారి సన్నిధి వద్ద ఆలయ అధికారులు వారికి ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.