AP: తిరుమల గోశాలలో గోవుల మృతిపై టీడీపీ వర్సెస్ వైసీసీ మాటల యుద్ధం కొనసాగుతుంది. గోశాలకు రావాలనిమాజీ సీఎం జగన్, వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డికి టీడీపీ ఛాలెంజ్ విసిరింది. తిరుమలకు వచ్చి గోమాతలను చూడాలని టీడీపీ చెప్పింది. టీడీపీ ఛాలెంజ్‌ను భూమన స్వీకరించారు. రేపు ఉదయం 10 గంటలకు గోశాలకు వస్తానని స్పష్టం చేశారు.